Bhaje Vayu Vegam : ఇట్స్ అఫీషియల్.. ‘భజే వాయు వేగం’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
- జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలను చేస్తూన్న హీరో కార్తికేయ.
- ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- జూన్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సక్సెస్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. తాజాగా ఈ హీరో ” భజే వాయు వేగం ” సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించగా., హ్యాపీడేస్ స్టార్ రాహుల్ టైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్రాండ్ తో నిర్మించిన ఈ చిత్రం మే 31న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ ప్రసార తేదీలు తాజాగా ఖరారయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. జూన్ 28న సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది.
Renuka Swamy Case: దర్శన్ పేరును లీక్ చేసిన ఆ నలుగురికి కోర్టు స్పెషల్ పర్మిషన్.. ఎందుకంటే?
Also Read
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
భజే వాయు వేగం సినిమాలో ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్ లతోపాటు శరత్ లోహితస్వ కీలక పాత్రల్లో నటించారు. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు రధన్ సంగీతం అందించగా, కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసారు. ఇక ఈ చిత్రం ఓటీటీలో వస్తుండడంతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Crime News: రూ.9వేల కోసం బావా బావమరిదిల మధ్య వివాదం.. ఒకరి హత్య, మరో ముగ్గురికి కత్తిపోట్లు
You showered us with love in theaters 🫶🏻 here we are sending back the love straight to your home on June 28th @NetflixIndia 🤩#BhajeVaayuVegam pic.twitter.com/ghGf79KdNj
— Kartikeya (@ActorKartikeya) June 24, 2024
తాజావార్తలు
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!