OTT: ఈ వారంలో ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
- ఈ వీక్ లో ఓటీటీ రిలీజ్ కు సినిమాల క్యూ
- కామెడీ-యాక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు వెబ్ సిరీస్‌ల సందడి
- ఇండియన్ -2కూడా ఈ వారమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ సినిమా ప్రియులను అలరించేందుకు ఈ వారం దాదాపు 20 సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. పలు సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ గా మిగిలి ఓటీటీలో సూపర్ హిట్ సాధించినవి లెక్కలేనన్నీ వున్నాయి. అదే విధంగా ఈ వారం ఆడియన్స్ ను అలరించేందుకు క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళ్, మళయాళానికి చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి అవేంటో ఒకేసారి చూసేద్దాం రండి
Also Read
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
నెట్‌ఫ్లిక్స్ :
ద అంబ్రెల్లా అకాడమీ సీజన్ 4 – ఆగస్టు 8
భారతీయుడు 2 (సినిమా) – ఆగస్టు 9
ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా (సినిమా) – ఆగస్టు 9
కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లిష్) ఆగస్టు 9
మిషన్ క్రాస్ (కొరియన్ మూవీ) – ఆగస్టు 9
ఇన్‌సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లిష్ మూవీ)- ఆగస్టు 9
రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్ సినిమా)- ఆగస్టు 10
Also Read : Tollywood : నాగ చైతన్య బాటలో మరో హీరోయిన్.. పెళ్లి ఎప్పుడంటే..?
2- జియో సినిమా ::
మేఘ బర్సేంగే (వెబ్ సిరీస్) – ఆగస్టు 6
గుడ్చడి ( హిందీ సినిమా) – ఆగస్టు 9
3- జీ5 ::
భీమా: అధికార్ సే అధికార్ తక్ (హిందీ) -ఆగస్టు 5
అమర్ సంగి (సీరియల్) – ఆగస్టు 5
గ్యారా గ్యారా (వెబ్ సిరీస్) – ఆగస్టు 9
4 – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ::
ఆర్ యు షోర్ (ట్రావెల్ సిరీస్) – ఆగస్టు 8
లైఫ్ హిల్ గయి (వెబ్ సిరీస్) – ఆగస్టు 9
ఖాటిల్ కౌన్? (వెబ్ సిరీస్) – ఆగస్టు 9
ది జోన్: సర్వైవల్ మిషన్, మూడో సీజన్ (రియాలిటీ షో)- ఆగస్టు 7
ఆర్ యూ ష్యూర్ (కొరియన్) ఆగస్టు
Also Read: Yash : మరో చాప్టర్ మొదలుపెట్టిన కెజిఎఫ్ స్టార్ యష్.. దర్శకుడు ఎవరంటే..?
5 – సోనీలివ్ ::
టర్బో (సినిమా) – ఆగస్టు 9
మీకు నచ్చిన సినిమా, వెబ్ సిరీస్ ను చూస్తూ వీకండ్ ఎంజాయ్ చేసేయండి..
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!