Neru Trailer: దృశ్యం సినిమా .. ప్రేక్షకులు అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఒక చదువురాని వ్యక్తి తన సినిమా తెలివితేటలతో కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక హత్యను చేయలేదని ప్రపంచాన్ని మొత్తం నమ్మిస్తాడు. అసలు ఆ సినిమాలో ఉండే ట్విస్ట్ లు, ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది జీతూ �