నేహా శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ డీజే టిల్లు చిత్రంలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి తన హాట్ అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది.సిద్దు జొన్నలగడ్డతో కలసి ఈ భామ మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ లాక్స్ మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం అద్భుత విజయం సాధించడంతో.. ఆ…
యంగ్ హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.డీజే టిల్లు’ సినిమా తో ఈ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి అదిరిపోయే క్రేజ్ ను దక్కించుకుంది.రాధికా క్యారెక్టర్ లో ఎంతో హాట్ గా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఫిదా చేసింది.డీజే టిల్లు సినిమా ఈ భామకు అదిరిపోయే బ్రేక్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ భామ వరుస చిత్రాలతో బిజీ గా ఉంది.. డీజే టిల్లు సినిమా తరువాత ఈ భామ మరో మూడు చిత్రాలతో ప్రేక్షకుల…
Neha Shetty: మెహబూబా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నేహా శెట్టి. మొదటి సినిమానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించేసరికి అమ్మడికి మంచి ప్యూచర్ ఉంటుంది అని అనుకున్నారు.
Gangs of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి విశ్వక్‌సేన్ కు జంటగా నటిస్తోంది. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా…
ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇబ్బందిగా మారిన సమస్య ఫేక్ న్యూస్ ప్రచారం. ముఖ్యంగా సెలబ్రెటీలు ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం చాలా మంది తమకు నచ్చిన టైటిల్స్ ని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అసలు విషయం మరుగునపడిపోయి లేని వివాదంలో ఎంతో మంది చిక్కుకుంటున్నారు. తాజాగా ఇలానే తనకు సంబంధించి ఒక ఫేక్ వార్త రావడంపై హీరో కార్తికేయ ఘాటుగా…
Solluda Siva Song Relesaed: కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ‘బెదురు లంక 2012’ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించగా సి. యువరాజ్ సమర్పకులుగా వ్యవరిస్తున్నారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ మొదలు పెట్టిన క్రమంలో ఈ రోజు సినిమాలో రెండో…
‘Bedurulanka 2012’ will release on august 25th: కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా సినిమా ‘బెదురు లంక 2012’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సి.యువరాజ్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే…