Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా జ్యోతికృష్ణ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రూల్స్ రంజన్. స్టార్ లైట్ ఎంటర్ టైనర్ బ్యానర్ పై దివ్యంగ్ లావానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012.ఫన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాతో క్లాక్స్ డైరెక్టర్ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆగస్ట్ 25న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన బెదురులంక 2012 మూవీ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది.నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా ఏడు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.చాలా రోజుల తర్వాత హీరో కార్తికేయ ఈ సినిమాతో…
Neha Shetty: ప్రస్తుతం గత కొన్ని రోజులుగా నేహాశెట్టి పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నేహా శెట్టి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం వరుస అవకాశాలను అందించింది. అయితే నేహశెట్టి కెరీర్ ను మార్చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది డీజే టిల్లు అని చెప్పాలి.
Rules Ranjan: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రూల్స్ రంజన్. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యాంగ్ లావనియా, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నేహా శెట్టి ఈ భామ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.డీజే టిల్లు’సినిమాతో నేహా శెట్టి టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాకు ముందు ఈ భామ ‘మెహబూబా’, ‘గల్లీ’ బాయ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.కానీ ఆ చిత్రాలు ఈ భామకు బ్రేక్ ఇవ్వలేదు.ఈ భామ టాలీవుడ్ లో అడుగుపెట్టిన దాదాపు ఐదేళ్ళకు డీజే టిల్లు సినిమాతో హిట్ అందుకుంది. ఆ సినిమాలో ఈ భామ చేసిన రాధిక పాత్ర ప్రేక్షకులకు తెగ…
సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి అదిరిపోయే హిట్ అందుకుంది.ఈ సినిమాలో నేహా శెట్టి చేసిన రాధిక క్యారెక్టర్ ఎంతో ఫేమస్ అయింది. ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నేహశెట్టిని అందరూ రాధిక అనే పిలుస్తున్నారు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్..…
డీజే టిల్లు సినిమాలో ‘రాధిక’ క్యారెక్టర్ లో నటించిన యూత్ కి విపరీతంగా దగ్గరైంది హీరోయిన్ ‘నేహా శెట్టి’. మెహబూబా సినిమాలో అఫ్రీన్ గా నటించి తెలుగు తెరకి పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీ, డీజే టిల్లు సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి గ్లామర్ కుర్రాళ్లకి కిక్ ఇచ్చింది. మంచి పర్ఫార్మర్ కూడా అయిన నేహా శెట్టి, ఇటీవలే బెదురులంక సినిమాతో కూడా హిట్…