యంగ్ బ్యూటీ నేహాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు మూవీ లో హీరోయిన్‌గా నటించింది నేహాశెట్టి. ఇందులో రాధిక పాత్రలో కనిపించి తన నటనతో ఎంతగానో మెప్పించింది. గ్లామర్ రోల్ మాత్రమే కాకుండా కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కూడా ఈ భామ అదరగొట్టేసింది. ఈ మూవీతో తెలుగులో ఈ భామకు వరుస ఆఫర్స్ వచ్చాయి.ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే…
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ యంగ్ హీరో ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఫలాక్ నామా దాస్, హిట్ మూవీ స్ తో ప్రేక్షకులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య…
నేహా శెట్టి.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు..ఈ భామ వరుస చిత్రాల లో నటిస్తూ టాలీవుడ్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ప్రస్తుతం ‘రూల్స్ రంజన్’ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు నేహాశెట్టి…
టాలీవుడ్ యంగ్ హీరో హీరో విశ్వక్ సేన్ వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు…విభిన్న కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తూ ఎంతగానో మెప్పిస్తున్నాడు…ప్రతి సినిమాకు కొత్తదనం చూపిస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటున్నారు. నటుడిగా మరియు నిర్మాతగా వరుస చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. చివరిగా ఈ హీరో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో అలరించారు. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రంలో…
మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ మరియు గ్లామర్ క్వీన్ నేహా శెట్టి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఓ పాట విడుదల కాగా ఆ పాట కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో విశ్వక్ మాస్ లుక్‍లో కనిపిస్తూ ఉండటం తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పై మంచి హైప్ ఏర్పడింది.అయితే…
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమా నేడు (అక్టోబర్ 6) థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.విడుదలకు ముందే ఈ సినిమాకు పాటలు మరియు ట్రైలర్‌తో మోస్తరు బజ్ క్రియేట్ అయింది… ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. రూల్స్ రంజన్ సినిమాలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ అది, వైవా…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరో రాజావారు రాణి గారు సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా తో కిరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమా లో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఆ తరువాత నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.రత్నం…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్ . రూల్స్ రంజన్ మూవీ నుంచి విడుదల అయిన ఫస్ట్ లుక్, సాంగ్స్,టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతూ..సూపర్ బజ్‌క్రియేట్ చేసాయి.ఈ సినిమాను రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అక్టోబర్…