దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డ్యూడ్’ సినిమా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిశ్రమంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైన క్షణం నుంచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీ.. మామితా బైజు మరియు నేహా శెట్టి లు గ్లామర్, నటన పరంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం వినోదంతో పాటు ఎమోషనల్…
Neha Shetty : బోల్డ్ బ్యూటీ నేహాశెట్టి అందాలకు మామూలు ఫ్యాన్ బేస్ లేదు. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువగా బోల్డ్ పాత్రలతోనే బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా డీజేటిల్లు సినిమాలో రాధిక పాత్ర ఓ రేంజ్ లో పేలింది. ఆమె అసలు పేరుకంటే రాధిక పేరుతోనే అందరూ గుర్తు పట్టే స్థాయిలో ఆ పాత్ర గుర్తింపు తెచ్చింది. దాని తర్వాత కూడా బోల్డ్ పాత్రలతోనే అదరగొట్టింది. Read Also : Manchu Lakshmi : మంచు…
రాధిక ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు భయం. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ కన్నడ కస్తూరీ డీజే టిల్లు సినిమాతో పాపులరై విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా హిట్ పడలేదు. అంతలా ఆమె కెరీర్‌పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోను చీట్ చేసే క్యారెక్టర్. మళ్లీ టిల్లు స్క్వేర్‌లో మెరిసిన పెద్దగా యూజయ్యిందీ లేదు. గ్యాంగ్…
ఓ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కింద స్టార్ బ్యూటీలతో స్పెషల్ సాంగ్స్ చేయించడం ఇప్పుడొక ట్రెండ్. గతంతో పోలిస్తే ఐటమ్ సాంగ్స్‌తో పాపులారిటీ వస్తుండటంతో హీరోయిన్లు కూడా సై అంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా మేకర్స్ కూడా సాంగ్స్ చేయిస్తారు. చివరకు ఆ పాటలు సినిమాలో కనిపించకుండా పోతే అటు నిర్మాతలకు, ఇటు హీరోయిన్లకు నష్టమే. సినిమా హిట్ కొడితే మేకర్లకు వచ్చే లాస్ ఉండదు కానీ హీరోయిన్లకు క్రెడిట్ దక్కకపోతే అదే అయ్యింది నిధి అగర్వాల్, నేహా…
Neha Shetty : నేహాశెట్టి మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. అందాలతో నానా రచ్చ చేస్తోంది. అసలే బోల్డ్ బ్యూటీకి కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. మొదట్లో చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. కానీ సిద్ధు జొన్నలగడ్డతో చేసిన డీజేటిల్లు మూవీతో అమ్మడికి బాగా క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో బోల్డ్ గా నటించడమే కాకుండా నెగెటివ్ క్యారెక్టర్ లో చింపేసింది. దెబ్బకు ఆమెను రాధిక అనే పేరుతోనే ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. ఆమె…
నేహా శెట్టి ఒకవైపు టిల్లు సినిమాలో గ్లామర్‌తో ఆకట్టుకుంటూ, మరోవైపు హీరోని మోసం చేసే పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె నటన ఎంతలా క్లిక్ అయ్యిందంటే, రాధిక అంటే బ్యాడ్ గర్ల్ ఇమేజ్ సెట్ అయిపోయే స్థాయికి చేరింది. ఆ పేరు పెట్టాలంటేనే జనాలు భయపడేంత గట్టి ముద్ర వేసింది. ఒక్క రాత్రిలో స్టార్‌డమ్ సంపాదించిన ఈ కన్నడ బ్యూటీ కెరీర్ రష్మికలా ఊపందుకుంటుందని అందరూ భావించారు. కానీ, ఆ తర్వాత వచ్చిన…
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగూడెంలో 36వ షోరూంను ప్రారంభించించింది. స్థానికంగా కొత్తగూడెం.. పరిసరాలలోను నివసించే వారి సరికొత్త జీవన శైలికి, వ్యక్తిగత అభిరుచులకు అచ్చంగా సరితూగే షాపింగ్ అవసరాలను, వైవిధ్యభరిత వస్త్రాలను సాటిలేని నాణ్యతతో.. సరసమైన ధరలకు విక్రయించటంతో పాటు అద్భుతమైన షాపింగ్ అనుభూతిని సైతం అందించగలదు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Neha Shetty : తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ పేరు తెచ్చుకున్న హీరోయిన్ ” నేహా శెట్టి “. మెహబూబా అనే చిన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ డీజే టిల్లు తెలుగు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ అయిపోయింది. డీజే టిల్లులో రాధికా పాత్రలో నేహా శెట్టి కెరియర్ బెస్ట్ హిట్టును అందుకుంది. ఈ దెబ్బతో ఆవిడ తలరాత మారిపోయింది. వరుసగా భారీ ఆఫర్లను అందుకుంది. ఇక ఆడియన్స్ ను ఆకట్టుకునే…
Viswak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి “.ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ సినిమా ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కించారు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది .క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో…