నేహా శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ డీజే టిల్లు చిత్రంలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి తన హాట్ అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది.సిద్దు జొన్నలగడ్డతో కలసి ఈ భామ మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ లాక్స్ మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం అద్భుత విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ నేహా శెట్టి కి ఫుల్ జోష్ ని ఇచ్చింది. డీజే టిల్లు కు ముందు సినిమాలు చేసిన ఆమెకు అంతగా పేరు రాలేదు. కానీ డీజే టిల్లు తో ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం నేహా శెట్టి వరుస చిత్రాలలో నటిస్తుంది..
ఇటీవల కిరణ్ అబ్బవరం సరసన నటించిన రూల్స్ రంజన్ చిత్రంలోని సమ్మోహనుడా సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఈ భామ హాట్ స్టెప్స్ తో పిచ్చ పాపులరిటీ తెచ్చుకుంది.అలాగే విశ్వక్ సేన్ సరసన నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో కూడా నేహా శెట్టి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది.అంతే కాకుండా హీరో కార్తికేయ సరసన నటించిన బెదురులంక సినిమాలో కూడా తన గ్లామర్ తో రెచ్చగొట్టింది.తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ పింక్ చుడీదార్ లో మెరుపులు మెరిపిస్తూ హాట్ ఫోజులు ఇస్తోంది. నేహా శెట్టి బ్యూటిఫుల్ లుక్ యువతని తెగ అట్రాక్ట్ చేస్తుంది. తన ఎద అందాలు చూపిస్తూ నేహా శెట్టి అదిరిపోయే పోజులు ఇచ్చింది..ఇక నేహా శెట్టి రెడ్ లిప్స్ తో ఊరిస్తూ కట్టిపడేస్తుంది.తాజాగా ఆమె హాట్ ఫోజులు చూసిన నెటిజన్లు సూపర్ ఉన్నావ్ రాధిక.. టెంపరేచర్ పెంచేస్తున్నావ్ అంటూ హాట్ గా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.