Neha Shetty: ఫ్యామిలీ తో నేహా శెట్టి బర్త్డే సెలెబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ నేహాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు మూవీ లో హీరోయిన్గా నటించింది నేహాశెట్టి. ఇందులో రాధిక పాత్రలో కనిపించి తన నటనతో ఎంతగానో మెప్పించింది. గ్లామర్ రోల్ మాత్రమే కాకుండా కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కూడా ఈ భామ అదరగొట్టేసింది. ఈ మూవీతో తెలుగులో ఈ భామకు వరుస ఆఫర్స్ వచ్చాయి.ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే బెదురులంక 2012 మూవీతో ఈ భామ హిట్ అందుకుంది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజాన్ తో ప్రేక్షకులను పలుకరించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ భామ విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్ ఆఫ్ గోదావరి లో హీరోయిన్ గా నటిస్తుంది.
అదేవిధంగా ఈ భామకు కన్నడలో కూడా వరుస అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి నేహా శెట్టి 2016 లో నే ఓ కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాతో నేహా శెట్టి కి గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన డీజే టిల్లు మూవీ తో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది.. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 5న నేహా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు మరియు సినీ సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఇక నేహా తన బర్త్ డే సెలబ్రెషన్స్ ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.. నేహా షేర్ చేసిన ఫోటోస్ లో ఆమె తల్లిదండ్రులు మరియు చెల్లెలు వున్నారు.దీంతో ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!