Neethone Nenu Pre grand Pre Release Event: ‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా అంజిరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘నీతోనే నేను’. అక్టోబర్ 13న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాను శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మెదక్‌లో ఘనంగా నిర్వహించగా ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ…