Heavy Rain In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో పాటు భారీగా ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ భారీ చెట్లు కుప్పకూలిపోయాయి.
NEET-UG 2025: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET-UG) 2025 కొత్త నియమాలను, షెడ్యూల్‌తో నిర్వహించబోతున్నట్లు జాతీయ పరీక్షా సంస్థ (NTA) గురువారం ధృవీకరించింది. 2024లో పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నీట్-యూజీ 2025 పెన్ను పేపర్ పద్ధతిలో (ఓఎంఆర్ షీట్), ఒకే రోజు మరియు ఒకే ష