సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’ ఈ యేడాది ఏప్రిల్ 9న విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూతపడటంతో ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఈ శుక్రవారం ‘నిళల్’ చిత్రాన్ని ‘నీడ’ పేరుతో అనువదించి, ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. జిల్లా మెజిస్ట్రేట్ గా కుంచకో బోబన్ నటించగా, ఎనిమిదేళ్ళ పిల్లాడి సింగిల్ మదర్ పాత్రను నయనతార పోషించింది. ఆమె పిల్లాడు స్కూల్లో ఖాళీ సమయంలో టీచర్ కు,…