బేసికల్ గా మలయాళ నటి అయిన నయనతార తమిళ, తెలుగు సినిమాలే ఎక్కువగా చేస్తోంది. అయితే అడపా దడపా మలయాళ చిత్రాల్లో నటించడం మానలేదు. అలా ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం ‘నిళల్’. ఈ యేడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘నీడ’ పేరుతో డబ్ చేసి, శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్�