Home
Nda
Nda News
-
Pawan Kalyan: 21 సీట్లతో రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ఏర్పాటులో జనసేన 21 సీట్లతో రాజీపడలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేసిందని స్పష్టం చేశారు. ప్రజలు తమ త్యాగాన్ని గుర్తించి 100 శాతం విజయాన్ని అందించారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తోందని పవన్ తెలిపారు. విశాఖ ఉక్కు… -
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
Hindu Rate of Growth: భారతదేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా ప్రధానిగా పదవిలో కొనసాగిన ఎన్నికైన నాయకుడిగా నరేంద్ర మోడీ బుధవారం సరికొత్త రికార్డు సృష్టించారు. 1952 సాధారణ ఎన్నికల తర్వాత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును అధిగమించారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై… -
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
PM Modi: బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఢిల్లీలో మిత్రపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని కొనియాడాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. భారతదేశంలో మందకొడి వృద్ధిరేటను ‘‘హిందూ గ్రోత్ రేట్’’గా పిలిచారని, అది వాస్తవానికి ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’ అంటూ దుయ్యబట్టారు. విధానపరమైన, పాలనాపరమైన వైఫల్యాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని నిస్సాహయ దుస్థితిలోకి నెట్టేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన వారసత్వం నుంచి దేశాన్ని… -
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో దేశ తలరాత మారిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి నేటితో పన్నెండేళ్లు పూర్తైంది. అంతేకాకుండా ప్రధానిగా మోడీ.. నెహ్రూ రికార్డ్‌ను అధిగమించారు. దీంతో ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమై మోడీని సన్మానించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. -
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
ప్రధానిగా మోడీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని పన్నెండేళ్ల పాటు పాలించిన నేతగా మోడీ చరిత్ర సృష్టించారు. దీంతో దేశ నాయకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నాయకుల నుంచి అభినందనలు వస్తున్నాయి. -
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ సామ్రాజ్యం ఇప్పుడు నిలువునా కూలిపోతోంది. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని, ఎమ్మెల్యేలు, చివరకు పార్లమెంట్ సభ్యుల (MPs) వరకు అందరూ ఆమెపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ ఏడాది మే 4న జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, టీఎంసీని ప్రతిపక్షంలోకి నెట్టేసినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.… -
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మమతా బెనర్జీ అంటే ఎంతో విధేయత చూపించిన వారు కూడా ఇప్పుడు ఆమెకు దూరంగా వెళ్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), మమతకు వీరవిధేయురాలుగా గుర్తింపు పొందిన సాయోని ఘోష్ కూడా రెబల్ వర్గంలోకి వెళ్తోంది. జాదవ్ పూర్ ఎంపీ సయోనీ ఒకానొక సమయంలో మమతా బెనర్జీ ప్రధాని కావడం ఖాయం అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు, ఆమె కాకొలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని టీఎంసీ… -
Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. నేటితో ఆయన అత్యధిక కాలం ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 4,399 రోజుల పాటు పదవిలో కొనసాగిన ఎలక్టెడ్ ప్రధానిగా మోడీ నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు భారత తొలి ప్రధాని నెహ్రూ పేరిట ఉంది. ఇప్పుడు ఆయన రికార్డుని మోడీ తుడిచిపెట్టారు. నెహ్రూ 4398 రోజులు ప్రధానిగా పదవిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మోడీ అంతకుమించి రికార్డును సెట్ చేశారు. భారత… -
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో నేడు రాజకీయంగా రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోడీని కేంద్ర క్యాబినెట్ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించనున్నారు. దీంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.… -
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
Delimitation Bill: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం, బీజేపీకి వరంగా మారుతోంది. తన లక్ష్యాలను సాధించుకోవడానికి ఎన్డీయే సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా, బీజేపీ సర్కార్ కీలకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ను ఆమోదింపచేసుకుని, 2029 ఎన్నికలలోపే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని భావిస్తోంది. ఈ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్లో 2/3 వంతు మెజారిటీ అవసరం. ప్రస్తుతం, ఉన్న ఎన్డీయే బలం దీనికి సరిపోదు. అయితే, ఇప్పుడు టీఎంసీ పరిణామాలు ఎంతో కొంత బీజేపీకి సహకరించే అవకాశం…
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!