Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- మమతా బెనర్జీకి మరో భారీ షాక్..
- రెబల్ క్యాంపులోకి సయోనీ ఘోష్..
- మమత వీర విధేయురాలిగా పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మమతా బెనర్జీ అంటే ఎంతో విధేయత చూపించిన వారు కూడా ఇప్పుడు ఆమెకు దూరంగా వెళ్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), మమతకు వీరవిధేయురాలుగా గుర్తింపు పొందిన సాయోని ఘోష్ కూడా రెబల్ వర్గంలోకి వెళ్తోంది. జాదవ్ పూర్ ఎంపీ సయోనీ ఒకానొక సమయంలో మమతా బెనర్జీ ప్రధాని కావడం ఖాయం అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు, ఆమె కాకొలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని టీఎంసీ రెబల్ వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తిరుగుబాటు టీఎంసీ వర్గానికి మద్దతు తెలిపుతూ సాయోనీ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలో కాకుండా ఢిల్లీలో ఉన్నారని సమాచారం. తిరుగుబాటు ఎంపీలంతా అక్కడే సమావేశమవుతున్నారు.
సాయోని ఘోష్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన ఈమె, మమతా బెనర్జీకి నమ్మినబంటుగా వ్యవహరించేవారు. మమత ప్రధాని అవుతారంటూ ఎన్నో సార్లు పొగడ్తలు కురిపించిన ఆమె, బెంగాల్లో తృణమూల్ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత ప్లేట్ ఫిరాయించారు. తాను ఎన్నటికి మమతను విడిచిపెట్టేది లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సాయోని ఘోష్, ఇప్పుడు మమతకు పెద్ద దెబ్బేసింది.
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర ఓటమి తర్వాత కూడా, సాయోనీ బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఓట్ల దొపిడీకి పాల్పడిందని ఆరోపించారు. మేము ఓడిపోలేదు, ఓట్ల దొంగతనం జరిగిందని అన్నారు. 2029లో దేశ ప్రజలు, 2031లో బెంగాల్ ప్రజలు బీజేపీకి తగిన సమాధానం చెబుతారని విమర్శించింది. ఇలా కామెంట్స్ చేసిన నెల రోజులకే మమతా బెనర్జీకి బిగ్ షాక్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!