Akhanda 2 : ‘అఖండ 2’తో మరోసారి బాలయ్యతో నటించనున్న బాలీవుడ్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 : ‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె బోల్డ్ ఫ్యాషన్ ఎంపికలు ఎప్పుడూ జనాలను ఆశ్చర్యపరుస్తుంటాయి. ట్రెడిషనల్ లుక్ లోను అమ్మడి స్పెషాలిటీనే వేరు. ఇటీవల లోదుస్తుల బ్రాండ్ల ప్రచారంలోనూ ప్రగ్యా స్పీడు పెంచేసింది. కెల్విన్ క్లెయిన్ లాంటి పాపులర్ బ్రాండ్ కి ప్రచారం చేస్తుంది. ప్రతీసారీ ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ ఫోటోషూట్లు అంతర్జాలంలో సంచలనంగా మారాయి. కానీ ఇప్పుడు దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రగ్యా ఫ్యాషన్ ఎంపికలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే తన స్నేహితురాళ్లు రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మితో కలిసి దీపావళి పార్టీలో సందడి చేసింది ప్రగ్యా జైస్వాల్. ముంబైలో జరిగిన ఈ పార్టీలో స్నేహితులంతా ఫుల్‌గా చిల్ అయ్యారు. పార్టీ నుంచి ప్రగ్యా జైస్వాల్ ట్రెడిషనల్ అవతార్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Read Also:Allu Arjun : బన్నీ – శ్రీలీల స్పెషల్ సాంగ్ క్రేజి అప్డేట్..
Also Read
ఇంతలోనే ఇప్పుడు మరో కొత్త లుక్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈసారి సాంప్రదాయబద్ధంగా లెహంగా ధరించిన ప్రగ్యా పాక్షికంగా అందాలను ఎర వేసే స్లీకీ బ్లౌజ్‌లో మత్తెక్కించింది. తుహినా శ్రీవాస్తవ రూపొందించిన అద్భుతమైన గ్రీన్ కలర్ వేర్ ఆమెను మరింత అందంగా చేస్తున్నాయి. ఆ దుస్తులకు తగ్గట్లు ఆమె డిజైనర్ ఆభరణాలు అంతే ఆకట్టుకున్నాయి. ప్రగ్యా అందమైన స్మైల్, ఆహార్యం యువతరాన్ని క్లీన్ బౌల్డ్ చేస్తున్నాయి. ఇటీవల ప్రగ్యా ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన ‘ఖేల్ ఖేల్ మే’ అనే కామెడీ డ్రామాలో గ్లామరస్ క్వీన్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, తాప్సీ, వాణి కపూర్, ఫర్దీన్ ఖాన్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్ సహ తారాగణం. ఈ సినిమా తర్వాత ప్రగ్యా నందమూరి బాలకృష్ణ 109లో నటిస్తోందని, ‘అఖండ 2’లోను బోయపాటి అవకాశం కల్పించారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read Also:WI vs ENG: వెస్టిండీస్‌కు చుక్కలు చూపించిన లివింగ్‌స్టోన్.. 37 ఏళ్ల తర్వాత ఆ పనిచేసిన ఇంగ్లాండ్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!