Gentleman 2ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ కింగ్ అర్జున్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన “జెంటిల్మెన్” మూవీ అప్పట్లో ఓ సంచలనం. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు విశేషమైన ఆదరణ దక్కడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద సైతం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ మూవీ. 1993లో విడుదలైన ఈ మూవీని నిర్మాత కుంజుమోన్ నిర్మించగా, శంకర్ దర్శకత్వం వహించారు. ఈ ఎవర్ గ్రీన్ మూవీకి సీక్వెల్ ను తెరకెక్కించడానికి…
Gentleman 2కు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. యాక్షన్ కింగ్ అర్జున్, మధుబాల, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన “జెంటిల్మెన్” మూవీ అప్పట్లో ఓ సంచలనం అన్న విషయం తెలిసిందే. 1993లో విడుదలైన ఈ మూవీని నిర్మాత కుంజుమోన్ నిర్మించగా, శంకర్ దర్శకత్వం వహించారు. సినీ ప్రేమికుల మదిలో ఈ మూవీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు “జెంటిల్మెన్” సీక్వెల్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. 2020లో ప్రముఖ నిర్మాత కేటీ కుంజుమోన్ బ్లాక్ బస్టర్…