లేడి సూపర్ స్టార్ నయనతార చంద్రముఖి సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతుంది. లక్మి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయింది నయన్. తెలుగులోను స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది నయన్ తార. శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలలో బాపు దర్శకత్వంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కాగా ఇటీవల కాలంలో అడపా…
కేజీఎఫ్ చిత్రంతో కన్నడు హీరో యశ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రాఖీ భాయ్ పాత్రతో తన నటనతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్-2 చిత్రంతో ఇండియన బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ''టాక్సిక్" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యశ్.
Nayanthara :స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అందం ,అభినయంతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.తన అద్భుతమైన నటనతో లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం ఈ భామ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా అద్భుతంగా రానిస్తుంది.ఇదిలా ఉంటే…
Nayanthara and Vignesh Shivan Wedding: కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్, హీరోయిన్ నయనతార ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో నయన్ హీరోయిన్గా నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాకు విక్కీ దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో ‘నేను రౌడీ’ పేరుతో రిలీజైంది. ఆ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం.. కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విక్కీ-నయన్.. 2022 జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.…
కన్నడ నటి నయనతార దక్షిణాది చిత్ర పరిశ్రమలలో మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లో కూడా నటించి అక్కడ కూడా భారీ అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూ దూసుకెళ్తుంది. నయనతార తన వర్క్ కమిట్మెంట్స్తో బిజీగా ఉంది. కాకపోతే ప్రస్తుతం హాలిడే మూడ్లో ఉంది. ఈ బ్యూటీ తన ఫ్యామిలీతో కలిసి టూర్కి వెళ్లింది. నయన్ తాజాగా హాంకాంగ్ ఒక ప్రసిద్ధ నగరంకు వెళ్లి అక్కడ సేద తీరుతుంది. VJS50 Maharaja:…
Sandeep Reddy Vanga bags Best Director for Animal Movie: సినీరంగంలో ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ 2024 అవార్డుల కార్యక్రమం మంగళవారం (ఫిబ్రవరి 20) ముంబైలో అట్టహాసంగా జరిగింది. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ సినిమాలో హీరోగా నటించిన షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా, హీరోయిన్గా నటించిన నయనతార ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక బాలీవుడ్ను షేక్ చేసిన ‘యానిమల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా…
Vetrimaaran: లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ఇంకా చిక్కులోనే నడుస్తున్న విషయం తెల్సిందే. పెళ్లి తరువాత ఈ చిన్నది ఒకపక్క హీరోయిన్ గా.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతోంది. తన సినిమాలను తన బ్యానర్ లోనే తెరకెక్కిస్తోంది. ఇక అలా వచ్చిన సినిమానే అన్నపూరిణి. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన రోజు నుంచే వివాదాలపాలు అవుతూనే వస్తుంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో…
Nayanthara: నటి నయనతారపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన సినిమా ‘అన్నపూరణి’ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో రైట్ వింగ్ సంస్థ ఫిర్యాదు మేరకు నయనతారతో పాటు దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ మరియు ఆర్ రవీంద్రన్, నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్పై కేసు నమోదైంది.