Rakkayie Title Teaser : లేడీ సూపర్ స్టార్, హీరో ధనుష్ మధ్య నడుస్తోన్న వివాదం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. నయనతార లైఫ్ స్టోరీకి సంబంధించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Beyond the Fairytale : స్టార్ హీరోయిన్ నయనతార జీవితంపై ''నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్'' డాక్యుమెంటరీ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది.
తమిళనాడు లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. కెరీర్ మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ నేడు సోలోగా సినిమలు చేసే స్థాయికి ఎదిగింది నయనతార. కాగా కొన్నేళ్ల క్రితం యంగ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్ళాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది నయనతార. 2022లో వివాహం చేసుకున్న ఈ స్టార్ కపుల్ తమ పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కు డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా హోల్ సేల్ గా రైట్స్…
Nayanthara Dhanush: స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా ఆమె నిర్మాత, స్టార్ హీరో ధనుష్‌ను బహిరంగంగానే విమర్శించింది. నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది..
టాలీవుడ్ లోని చాలా మంది స్క్రీన్ పై లుక్ కరెక్ట్ గా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీ వంటివి చేపించుకోవడం మాములే. గతంలో ఎందరో నటీమణులు తమ శరీరంలో ఎదో ఒక భాగం ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వారే. ప్రస్తుతం చిత్ర సీమలో హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీపై తీవ్రంగా చర్చ సాగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వార్తలపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలోని వీటిపై వివిధ రకాల వార్తలు రావడంతో ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. Also…
Nayantara : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన నయనతార.. విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ డా. ఇషారి కె గణేష్, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలలో ఒకరు. వేల్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్న ‘మూకుతి అమ్మన్ 2’ కోసం తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతారను మరోసారి కథానాయకిగా ఎంపిక చేసారు మేకర్స్. 2020లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘మూకుతి అమ్మన్’ -1 తెలుగులో ( అమ్మోరు తల్లి) గా తీసుకు వచ్చారు మేకర్స్. అటు తమిళ్ఇటు తెలుగులో ఈ చిత్రం సూపర్ హిట్ గా…
Chandramukhi : రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. 2005లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
Nayanthara As Bigg Boss Tamil 8 Host: ‘బిగ్‌బాస్’ షో అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో బాగా సక్సెస్ అయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ బిగ్‌బాస్ 8 సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించి ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. తమిళ్ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు హోస్ట్‌గా లోకనాయకుడు కమల్ హాసన్ వ్యవహరించడం లేదు. దాంతో ఆయన స్థానంలో…
Do You Know Nayanthara Scolded Vignesh Shivan: నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ను 2022లో పెళ్లాడింది. ఈ జంట సుమారు 7 సంవత్సరాలు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నయనతార విఘ్నేష్ శివన్‌తో ‘నానున్ రౌడీ థాన్’ సినిమాలో హీరోయిన్గా నటించినప్పుడు ప్రేమలో పడింది. షూటింగ్ సమయంలో ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ సినిమాకి పనిచేసిన రాధికకు మాత్రమే వీరి ప్రేమ వ్యవహారం చివర్లో తెలిసిందని అనేవారు. వీరి ప్రేమ వ్యవహారం…