Nayanthara: నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న నయనతార మూవీ..?
- సౌత్ లేడి సూపర్ స్టార్ నయన తార
- స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ థ్రిల్లర్ మూవీతో OTTలోకి వస్తున్న నయన తార
- మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ కీలక పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు.ఈ మళయాళి కుట్టి అనతి కాలంలో తెలుగు, తమిళ, కన్నడ లోని టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అభినయంలో ఈ అమ్మడు తనకు తానే సాటి. అందుకే ఆమె నటించే సినిమా అంటే చాలు భాషతో సంబంధం లేకుండా అందరు ఆదరిస్తారు, ఖచ్చితంగా సౌత్‌లోని అన్ని భాషల ఆడియెన్స్ చూస్తారు. ముఖ్యంగా నయన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల్లో సాలిడ్ క్రేజ్‌ను ధక్కించుకుంది. కాగా తాజాగా ఇప్పుడు ఆమె నటిస్తున్న ఓ సినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ థ్రిల్లర్ మూవీ ‘టెస్ట్’. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాలో నయనతార లీడ్ రోల్‌లో నటిస్తోండగా, ఆమెతో పాటు మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందట. దీనికి సంబంధించిన ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానుంది. కాగా ఇప్పటికే విడుదలైన అప్ డెట్స్‌కి మంచి ఆదరన లభించగా.. ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని.. అందుకే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. జనాలు కూడా వీక్ ఎండ్ వచ్చింది అంటే చాలా OTTలో కొత్త మూవీస్ కోసం చూస్తున్నారు. ఈ లెక్కన ఈ ‘టెస్ట్’ మూవీ కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రెయిట్ ప్లాట్ ఫామ్.. రిలీజ్ డెట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
తాజావార్తలు
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!