యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘నయనం’. స్వాతి ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ప్రియాంక జైన్, ఉత్తేజ్, అలీ రెజా, రేఖా నిరోషా, హరీష్ లాంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, డ్రామా అంశాలు ప్రధానంగా ఉన్న ఈ సిరీస్.. ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో, సిరీస్‌కు మరింత బజ్ తీసుకురావడం కోసం…