దాదాపు ఐదేళ్ళ క్రితం త్రిష నటించిన తెలుగు సినిమా ‘నాయకి’ విడుదల అయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. అయితే తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష తాజాగా తెలుగులో ఓ వెబ్ సీరీస్ లో నటించబోతోంది. చిరంజీవితో ‘ఆచార్య’లో నటిస్తుందని ప్రకటించినా ఎందుకో ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తాజాగా ‘బృందా’ అనే వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళా దర్శకుడు…