Navdeep’s Love Mouli Movie Trailer Out: అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా చేసిన సినిమా ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ చిత్రంను నిర్మించింది. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ హీరోయిన్‌గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా…
Navdeep Crucial Comments on Ram Charan: లవ్ మౌళి సినిమా గురించి నవదీప్ మాట్లాడుతూ… విజన్, అవుట్ పుట్ మాత్రం దర్శకుడిదే. కథ చెప్పినప్పుడు హీరో ఇలా ఉంటాడు అనే ఊహ నాకు లేదు. నా రోల్ గురించి చెప్తే… ఆ ప్రయత్నం చేస్తానని డైరెక్టర్ కు చెప్పినట్లు వెల్లడించారు. ఇక రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో నవదీప్ నటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై యాంకర్ మాట్లాడుతూ.. ధృవ 2 రాబోతుంది. మరి…
తాజాగా నవదీప్ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో నవదీప్ మాట్లాడుతూ...ప్రతి రోజూ ఇంటికి వెళ్లిన, ఇన్ స్టాగ్రామ్ కు వెళ్లిన ఒకటే క్వశ్చన్... అది ఎప్పుడు అని. చెప్తా.. రేపు చెప్తా.. అది నా పెళ్లి డేట్ అయి ఉండవచ్చు.. లవ్ మౌళి రిలీజ్ డేట్ అయి ఉండవచ్చు.
సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత ‘లవ్, మౌళి’గా సరికొత్తగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు ‘ద యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ ప్రమోషనల్ కంటెంట్‌లో నవదీప్…
DugOut Promo: ప్రస్తుతం థియేటర్ కన్నా ఎక్కువ గా ఓటిటీలు రన్ అవుతున్నాయి. ఇక ఉన్న ఓటిటీలో స్ట్రాంగ్ ఉన్న వాటిని అందుకోవాలని మిగతా ఓటిటీలు కష్టపడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ రేంజ్ ను అందుకోవడానికి ఆహా చాలా కష్టపడుతుంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్ ఒరిజినల్స్ తో పాటు టాక్ షోస్, కుకింగ్ షోస్, సింగింగ్ షోస్, డ్యాన్స్ షోస్..
Navdeep ED Interrogation: మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు నవదీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతన్ని ప్రశ్నించడం కోసం విచారణకు పిలిచింది. ఇక ఎట్టకేలకు హీరో నవదీప్ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయానికి చేరుకోగా రాత్రి 7 గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దాదాపు 8 గంటల పాటు నవదీప్ ను ఈడీ…
Navdeep: డ్రగ్స్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తుంది. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఈడీ అధికారులు 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Highcourt good news to hero Navdeep: డ్రగ్స్ కేసులో మరోసారి హీరో నవదీప్ పేరు తెర మీదకు రావడం హాట్ టాపిక్ అయింది. డ్రగ్స్ కేసులో ఇటీవల పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె వెంకటరత్నారెడ్డి, మరో నిందితుడైన కాప భాస్కర్ బాలాజీలను టీఎస్ న్యాబ్ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో నైజీరియన్లతో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారికి సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ముగ్గురు నైజీరియన్లు,…
Sagileti Katha Trailer Launched by Navdeep: యూట్యూబ్ ఫేమస్ రవి మహా దాస్యం, విషిక లక్ష్మణ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘సగిలేటి కథ’ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సహా దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాను అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లపై దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను హీరో నవదీప్…