Jatadhara First Look Poster: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా ఇటీవల వచ్చిన సినిమా ” హరోంహర ” ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా సుధీర్ బాబు తన తర్వాత సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. సుధీర్ బాబు హీరోగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా కలిసి ‘జటధార’ అనే సినిమాతో ముందుకు రాబో