Ice apple: వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన బెస్ట్ కానుకలలో ఐస్ యాపిల్ ఒకటి. తాటి చెట్లను ఇష్టపడని వారు ఉండరు. కల్తీ లేకుండా మరియు స్వచ్ఛంగా ఉండటం వల్ల పిల్లలు మరియు పెద్దలు అందరూ ఇష్టపడతారు.
ప్రకృతి, మానవత్వం చాలా పవిత్రమైన సంబంధాన్ని పంచుకుంటున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 30 ఏళ్ల ప్రాజెక్ట్ ఎలిఫెంట్‌ను పురస్కరించుకుని శుక్రవారం అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో 'గజ్ ఉత్సవ్ 2023'ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రకృతిని గౌరవించే సంస్కృతి మన దేశానికి గుర్తింపు అని రాష్ట్రపతి అన్నారు.
ఏ వీడియోలు ఎప్పుడు ఎలా వైరల్ అవుతాయో చెప్పలేము. చిన్న చిన్న విషయాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఈ వీడియో కూడా ఒకటి. పెద్దపెద్దగా చిరాకు పెట్టే విధంగా అరిస్తే అరె కాకిలాగా అరుస్తావెందుకురా అని తిడుతుంటారు. కాకి పేరుతో చాలా మంది చాలా రకాలుగా సంబోదిస్తుంటారు. కాకుల్లో తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది. Read: వైరల్: వీడి టాలెంట్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే… నీళ్ల కోసం కుండలో రాళ్లు వేసిన…
మందు, సిగరేట్ కు అలవాటు పడిన వ్యక్తులు దాని నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం. ఒకసారి అలవాటు పడ్డారంటే క్రమంగా అది వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ వ్యసనాలు తప్పుడు మార్గంలో నడిపించేలా చేస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు మావల్ల కాదులే అని చెప్పి మళ్లీ ఆ వ్యసనాలకు బానిసలవుతుంటారు. అలాంటి వారు ఓ సింపుల్ ట్రిక్‌ను ఫాలో అయితే తప్పకుండా ఈ…
మొక్కలు పెరుగుతున్నాయి అంటే ప్రాణం ఉన్నట్టే కదా. ఈ విషయాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ నిరూపించారు. ప్రాణం ఉన్నది అంటే వాటికి భావాలు ఉంటాయి అని అప్పట్లోనే నిరూపించారు. భావాలను వ్యక్తం చేయడమే కాదు, అవి మాట్లాడుకుంటాయి అని చెబుతున్నారు సింగపూర్ కు చెందిన నవ్యాంగ్ యూనివర్శిటీ పరిశోధకులు. వీరు దీనికోసం స్మార్ట్‌ఫోన్ యాప్‌ను తయారు చేశారు. వీనస్ ఫ్లైట్రాప్ అనే మొక్కను తీసుకొని దానిపై ఎలక్ట్రోడ్‌ను అమర్చారు. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా మొక్కపై ఉన్న…
టాలీవుడ్ స్టార్స్ తమ వానిటీ వ్యాన్‌లపై భారీగా ఖర్చు చేస్తారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లకు లగ్జరీ వానిటీ వ్యాన్ లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. దానికోసం వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇక అల్లు అర్జున్ ‘ఫాల్కన్’ అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోలు వాడే ఈ వ్యానిటి వ్యాన్ లలో అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఇందులో వారు ఎక్కడికైనా వెళ్లొచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇటీవల…