మనం రోజు తినే భోజనంలో కచ్చితంగా వెల్లుల్లి ఉంటుంది. కొందరు మాత్రం వెల్లుల్లికి దూరంగా ఉంటారు. అయితే.. వెల్లుల్లితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఎల్లిపాయ ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందంటున్నారు. Read Also: Dogs On Patient Beds: ఆసుపత్రి బెడ్లపై నిద్రిస్తున్న కుక్కలు.. పట్టించుకోని సిబ్బంది.. అయితే.. ప్రతి రోజు రెండు వెల్లుల్లి రెబ్బలను తినడంతో.. మన శరీరంలో ఎన్నో రోగాలను తరమేయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా…