ప్రస్తుతం ఎక్కడ చూసిన నాటు నాటు సాంగ్ మాత్రమే కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. రాజమౌళి దర్శకత్వంలో వారిద్దరూ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.. జనవరి 7 న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ ఇటీవల సెకండ్ సింగిల్ నాటు నాటు సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పాట అందరిలోనూ ఫుల్…