జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం (అక్టోబర్ 17) జరగబోతోంది. ఈ వేడుక ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతుంది.ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ ఇప్పటికే తన సతీమణి తో ఢిల్లీకి చేరుకున్నారు.జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏకంగా ఆరు కేటగిరి లలో అవార్డుల�
2023 అక్టోబర్ 17… ఈ డేట్ చానా ఏండ్లు గుర్తుండి పోతది అల్లు అర్జున్ అభిమానులకు. ఈ రోజు 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాసి… బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోనున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకున్న బన్నీ… స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారాడు. అలాగే పాన్ ఇండియా స్టార్డ�