National Anthem: కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS) కి చెందిన 14000 మంది గిరిజన విద్యార్థులు గ్రామీ విజేత రికీ కేజ్‌తో కలిసి భారత జాతీయ గీతం స్మారక సంస్కరణను రూపొందించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు. రికీ కేజ్, KISS వ్యవస్థాపకుడు డాక్టర్. అచ్యుత సమంతా సహకారంతో ఒడిశాకు చెందిన 14,000 మంది గిరిజ�
వన్డే ప్రపంచకప్-2023 మ్యాచ్లో భాగంగా నేడు శ్రీలంక- అఫ్గానిస్తాన్ జట్లు మధ్య మ్యాచ్ జరగుతుంది. పూణేలో ఈ మ్యాచ్ లో జరుగుతుండగా.. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన సమయంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ గీతం అలపిస్తుండగా మస్కట్‌కు చెందిన ఓ బాలుడు ఉన్నట్టుంది కింద పడిపోయాడు.
ఆసియా క్రీడలు 2023 మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయాన్ని చాలా స్పెషల్‌గా అభివర్ణిస్తూ.. జాతీయ గీతాలాపన సమయంలో తాను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పింది.
Janaganamana: బ్రిటీష్ ఆర్కెస్ట్రాలో జనగణమణ అదిరిపోయింది. వంద మంది బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో రూపొందించిన ఈ వీడియో చూస్తేంటే గూస్ బంప్స్ రావడం పక్కా. గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ దీనిని రికార్డ్ చేశారు. కొత్త తరహా ఇన్‌స్టుమెంట్స్‌తో జాతీయగీతాన్ని రికార్డు చేశారు. లండన్ లోని అబ్బే స్టూడియోస్ లో దీనిని
National Anthem: పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రముఖులందరూ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ గుల్ షహీద్ పార్క్ వద్ద కూడా పతాకావిష్కరణ చేయగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్ ఈ వేడుకకు హాజరయ్యారు. జాతీయ పతాకావిష్కరణ అన�
తెలంగాణ రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రమంతా ఒకేసారి ప్రజల జాతీయగీతాలాపనతో నగరమంతా పండుగ వాతావరణ కనిపించింది. ఉదయం 11.30 గంటలకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి, పనిచేస్తున్న ప్రదేశంలో.. బస్సుల్లో, మెట్రో రైలు లో నిలబడి గీతాలాపన చేసారు. సామూహిక జాతీయ గీతాలాపనతో నగరంలో అన్ని కూడళ్ళలో స�
Jana gana mana-telangana: భారత జాతీయ గీతం 'జన గణ మన'ను నిత్యం పాఠశాలల్లో సాయంత్రం ఆలపిస్తుంటారు. ప్రభుత్వ, ప్రత్యేక కార్యక్రమాల్లో ముగింపు సందర్భంగా, ఆగస్టు 15, జనవరి 26 వంటి జాతీయ పర్వదినాలప్పుడూ పాడతారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ గీతాన్ని నిత్యం