Delhi: కర్తవ్యపథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి.. హాజరైన మోడీ, ఈయూ నేతలు
- దేశ వ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
- కర్తవ్యపథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి
- హాజరైన ప్రధాని మోడీ, ఈయూ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, అతిథులుగా ఈయూ నేతలు హాజరయ్యారు.

Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
ఇక కర్తవ్యపథ్‌లో ఘనంగా పరేడ్ వేడుకలు జరిగాయి. వందేమాతరం థీమ్‌తో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. 6,050 మంది సైనికులతో పరేడ్ నిర్వహించారు. 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలు ప్రదర్శన ఇచ్చాయి. భారత వ్యోమగామి, ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లాకు భారతదేశపు అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారమైన అశోక చక్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
#WATCH | 77th #RepublicDay🇮🇳 | National Flag unfurled at the Kartavya Path in Delhi, followed by the National Anthem with a thunderous 21-gun salute using 105 mm Light Field Guns, an indigenously developed artillery weapon system
(Source: DD) pic.twitter.com/Q2IgPGAE0K
— ANI (@ANI) January 26, 2026
77th #RepublicDay🇮🇳 | Vice President CP Radhakrishnan arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the parade
(Source: DD) pic.twitter.com/zIv7NcQJj1
— ANI (@ANI) January 26, 2026
77th #RepublicDay🇮🇳 | Prime Minister Narendra Modi arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the parade
(Source: DD) pic.twitter.com/Xb9dNsnJQD
— ANI (@ANI) January 26, 2026
77th #RepublicDay🇮🇳 | President Droupadi Murmu, along with President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen, arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the parade
Prime Minister… pic.twitter.com/5Snpohoa5m
— ANI (@ANI) January 26, 2026
#WATCH | President Droupadi Murmu and the Chief Guests of #RepublicDay2026, President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen left from Rashtrapati Bhavan, for Kartavya Path.
(Video: DD) pic.twitter.com/V3E9SJSG1t
— ANI (@ANI) January 26, 2026
77th #RepublicDay🇮🇳 | President Droupadi Murmu, along with President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen, arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the parade
Prime Minister… pic.twitter.com/sE0uP9DLVA
— ANI (@ANI) January 26, 2026
77th #RepublicDay🇮🇳 | President Droupadi Murmu, along with President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen, arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the parade
The two foreign… pic.twitter.com/wYVKcoxv71— ANI (@ANI) January 26, 2026
77th #RepublicDay🇮🇳 | Indian astronaut IAF Group Captain Shubhanshu Shukla conferred with India's highest peacetime gallantry award, the Ashoka Chakra
(Source: DD) pic.twitter.com/Hhx0YuLKms
— ANI (@ANI) January 26, 2026
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!