Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు నిందితులంతా నిర్దోషులే అని కీలక తీర్పు వెలువరించింది. అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం ఈ తీర్పును ప్రకటించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, మాజీ భజరంగ్ దళ్ నాయకుడు బాబు బజరంగి సహా మొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకట�
Gujarat Riots: గుజరాత్‌లోని నరోదాగామ్ అల్లర్ల కేసులో అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. 68 మంది నిందితులపై ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే భక్షి కోర్టు తీర్పు వెలువరించనున్నారు.