Home
Nani
Nani News
-
ఆ ‘సిరివెన్నెల’తో ప్రారంభం… ఈ సిరివెన్నెలతో ముగింపు!
1986లో ‘సిరివెన్నెల’ చిత్రానికి అన్ని పాటలూ రాస్తూ, తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు సీతారామశాస్త్రి. 2021 నవంబర్ 30న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. చిత్రం ఏమంటే… ‘సిరివెన్నెల’తో మొదలైన ఆయన సినీ గీత ప్రస్థానం తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ కోసం రాసిన పాటలో సిరివెన్నెల ప్రస్తావనతో ముగిసింది. నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం.… -
సిరివెన్నెలకు చివరి నివాళి… ఇండస్ట్రీ కన్నీటి పర్యంతం
ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని చూసి కంటతడి పెడుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు. తెలుగు ఇండస్ట్రీలో సిరివెన్నెల గ్రేటెస్ట్ రైటర్… ఆయన చాలా మంచి వ్యక్తి… బొబ్బిలి రాజా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే నుంచి మొన్న నారప్ప వరకు కలిసి పని చేశాము. ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేవాడిని. ఈరోజు ఆయన లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సిరివెన్నెల… -
నాని కొత్త ట్రెండ్… అభిమానుల కోసమే మరి !
నేచురల్ స్టార్ నాని మహమ్మారి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నాని తన గత రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేసినప్పుడు థియేటర్ యాజమాన్యాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి కష్ట సమయాల్లో అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. ఇప్పుడు డిసెంబర్ 24న నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నాని కోవిడ్ -19 కారణంగా తన అభిమానులను కలుసుకుని చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ తో సమావేశం… -
టికెట్ రేట్లపై నాని కౌంటర్
ఏపీలో టికెట్ రేట్లపై టాలీవుడ్ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సమస్యపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని, నిర్మాత సురేష్ బాబు వంటి ప్రముఖులు పెదవి విప్పి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు. అయితే ఇంకా చాలామంది స్టార్స్ ఈ విషయంపై అసలు నోరు మెదపడం లేదు. తాజాగా నాని మరోసారి టికెట్ రేట్లపై కౌంటర్ వేశారు. నిత్యామీనన్, సత్యదేవ్ జంటగా నటించిన ‘స్కైలాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్… -
‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీ రివీల్ చేసేసిన నాని
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీని నాని రివీల్ చేసేశాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో పలువురు విలేఖరులు సినిమా గురించి ప్రశ్నించగా, చెప్పొచ్చో లేదో అంటూనే కొన్ని విషయాలను చెప్పేశారు నాని. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోల్‌కతాలో 1970 సంవత్సరంలో జరిగే కథ నేపథ్యంలో… -
స్టార్ హీరోతో కృతిశెట్టి లిప్ లాక్… మరోసారి ట్రెండింగ్ లో… !
ఈ ఏడాది మొదట్లో “ఉప్పెన” సినిమా విడుదలైనప్పుడు బెంగళూరు బ్యూటీ కృతి శెట్టి పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారు మ్రోగిపోయింది. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం చూసిన మేకర్స్ వరుసగా కృతికి ఆఫర్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె నాని, నాగ చైతన్యతో కలిసి రెండు పెద్ద చిత్రాలలో నటిస్తోంది. ఇతర ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే తెరపై స్కిన్ షోలు, హాట్ రొమాన్స్‌లకు తాను ఒప్పుకోనని ముందుగానే ఈ యంగ్ బ్యూటీ స్పష్టం… -
‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న నాని
నేచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తిండిపోయే చిత్రాల్లో ‘ఎంసిఏ’ ఒకటి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాని మిడిల్ క్లాస్ అబ్బాయిగా అదరగొట్టేశాడు. సినిమాలో నాని, సాయి పల్లవి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు, అలాగే పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు నాని మరోసారి ఈ సినిమా సెంటిమెంట్ లనే ఫాలో అవుతున్నాడు. నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24న విడుదలకు… -
రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్
రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత్య భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా టీజర్ ను ఒకేసారి నాలుగు భాషల్లో విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పలు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడిచింది. అందులో భాగంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం చెప్పాడు. జెర్సీ చూశాక… -
“శ్యామ్ సింగ రాయ్” టీజర్ రిలీజ్ ఈవెంట్
-
టీజర్ : రక్షించాల్సిన దేవుడే రాక్షసుడైతే… !
నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “శ్యామ్ సింగ రాయ్” టీజర్ తాజాగా విడుదలైంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ “శ్యామ్ సింగ రాయ్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న మాస్ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా నాలుగు భాషల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ను విడుదల చేశారు. తెలుగులో నాని…
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!