Home
Nani
Nani News
-
Hai Nanna: ఓడియమ్మ హీట్.. నాని, శృతి రొమాన్స్..
Hai Nanna:ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత జోరు పెంచిన నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. -
Hai Nanna: ఓడియమ్మ.. విక్రమ్ కొడుకుతోనే ఆ పని చేయించారా.. ?
Hai Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా సౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మించారు. -
Mrunal Thakur: ఈ ఒక్కటి దాటేస్తే మృణాల్ ఠాకూర్ నిలబడ్డట్టే!
Mrunal Thakur hopes on Hi nanna Movie: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ముందుగా సీరియల్స్ లో బిజీ ఆర్టిస్టుగా ఉండేది. నెమ్మదిగా మరాఠీ సినిమాలు, హిందీ సినిమాలు చేస్తూ వస్తున్నా ఆమెను ఏ ముహూర్తాన హను రాఘవపూడి చూశాడో కానీ ఠక్కున ఆమెకు సినీ హీరోయిన్ అవకాశం ఇచ్చేశాడు. అలా మృణాల్ ఠాకూర్ “సీతా రామం” సినిమాతో హీరోయిన్ గా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆకట్టుకున్నాడు. ఈ అందాల సుందరి తన రెండవ… -
Hi Nanna Trailer: ఏడిపించేలా హాయ్ నాన్న ట్రైలర్… చూశారా?
Nani Mrunal Thakur Hi Nanna Trailer Released: టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న హాయ్ నాన్న, ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ల్స్ రిలీజ్ లాంఛ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి… -
Hi Nanna : హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్నా’. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మించారు.తండ్రి కూతురు అనుబంధం తో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది..అలాగే… -
Nani: అరే.. ఇదేం ప్రమోషన్స్ కాకా.. కేసీఆర్ నే ఇమిటేట్ చేస్తావ్ లే..
Nani: ఈ కాలంలో సినిమా ఎలాగైనా తీయనీ.. ఎంత ఖర్చు అయినా పెట్టనీ.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఉండనీ.. ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోతే మాత్రం ప్రేక్షకులు థియేటర్ వైపు ముఖం కూడా చూడడం లేదు. మా సినిమాలో కంటెంట్ ఉంది.. ప్రేక్షకులే వస్తారు అనుకోని ధైర్యంగా ప్రమోషన్స్ చేసుకోకుండా కూర్చుంటే.. ఖతం.. టాటా.. గుడ్ బై చెప్పేస్తున్నారు. -
Hi Nanna : ‘హాయ్ నాన్న’పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన నాని..
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ..ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తండ్రీ, కూతురు సెంటిమెంట్ తో వస్తోన్న ఈ సినిమా కు డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించారు. ఇందులో కియారా ఖన్నా నాని కూతురిగా నటించింది.ఈ సినిమా ఈ డిసెంబర్ 7న తెలుగుతోపాటు హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్… -
Nani: రాజకీయాల్లోకి నాని.. తనకే ఓటు వేయాలని మనవి
Nani: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ హీట్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసిన.. ఎలక్షన్స్ గురించే చర్చ జరుగుతుంది. ఇక హీరోలు కూడా ఈ ఎలక్షన్స్ మీదనే కన్నువేశారు. ఎలక్షన్స్ ను కూడా వదలకుండా ప్రమోషన్స్ చేసేస్తున్నారు. అంత డిఫరెంట్ గా ఎలక్షన్స్ కూడా వదలకుండా ప్రమోషన్స్ చేసిన హీరో ఎవరబ్బా అనుకుంటున్నారా.. ? -
Saripodha Shanivaaram : శనివారం యాక్షన్ మొదలుపెట్టిన నాని..
నాచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’విడుదలకు సిద్ధం అవుతుంది. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు..ఈ మూవీ తండ్రి, కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయి.… -
Nani: ఆ షో కి పిలిచినా రానని గౌరవంగా చెప్పేస్తాను..
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు…రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అంతే కాదు నాని ప్రయోగాత్మక సినిమాలకు ఓకే చెప్తూ విభిన్న కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. నేచురల్ స్టార్ ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తున్నాడు..కొత్తవారికి కూడా ఛాన్స్ లు ఇస్తూ..నాని మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!