Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram Malik: నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ‘జాడల్ జమానా’ (Jadal Zamana) వరల్డ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలోని నటిస్తున్న రాఘవ్ జుయల్ క్యారెక్టర్‌ను మేకర్స్ తాజాగా పరిచయం చేశారు. ఈ సినిమాలో ఆయన విక్రమ్ మాలిక్ అనే చాలా పవర్ఫుల్ రూల్‌లో కనిపిస్తున్నట్లు అర్థం అవుతుంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో విక్రమ్ మాలిక్ క్యారెక్టరైజేషన్, బ్యాక్‌డ్రాప్‌ను ఎలివేట్ చేసే కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ మూవీలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా, మాస్‌గా ఉండబోతుందో తాజాగా బయటకు వచ్చిన లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. “ఖాన్దాన్ కా షాన్.. దోస్తోన్ కా జాన్.. విక్రమ్ మాలిక్‌కి.. స్వాగతం సుస్వాగతం.. షెహర్ మేరా నామ్ మేరా.. వెల్కమ్ టు జడల్ జమానా..” అంటూ సాగే ఈ మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తనదైన రా అండ్ రగ్గడ్ స్టైల్లో, పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు ఈ డైలాగ్స్ వింటుంటే అర్థమవుతోంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారిక గ్లింప్స్ లేదా టీజర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. నాని కెరీర్లోనే ఇదొక బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి నటుడు రాఘవ్ జుయల్ క్యారెక్టర్‌ను పరిచయం చేసిన మేకర్స్
'విక్రమ్ మాలిక్' అనే ఊరమాస్, పవర్ఫుల్ రోల్లో రాఘవ్ జుయల్
ఖాన్దాన్ కా షాన్.. దోస్తోన్ కా జాన్.. విక్రమ్ మాలిక్‌కి.. స్వాగతం సుస్వాగతం.. షెహర్ మేరా నామ్ మేరా.. వెల్కమ్ టు జడల్ జమానా.." అంటూ సోషల్… pic.twitter.com/Pfzgnya0XB
— NTV Breaking News (@NTVJustIn) June 19, 2026
తాజావార్తలు
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!