Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఓ బ్రాండ్ ఉండేది. ఆయన క్లాస్ హీరో. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్స్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్, కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. ఆయన సినిమాలు అందరూ చూసే విధంగా ఉండేవి. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే బ్రాండ్ ఉండేది. అలాంటి నాని రూటు మార్చేశాడు. ఏ హీరో అయినా లాంగరన్ లో స్టార్ డమ్ పెంచుకోవాలంటే కచ్చితంగా మాస్ ఫాలోయింగ్…