టాలీవుడ్ నటుడు నందు హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ నేడు థియేటర్లలోకి విడుదలకానుంది. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గురించి నందు మాట్లాడుతూ, తన 18 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇది ఒక అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విభిన్నమైన స్క్రీన్‌ప్లే, సరికొత్త ఎడిటింగ్ విధానంతో ఈ సినిమా ఉంటుందని, ముఖ్యంగా ‘జెన్-జీ’ ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. సురేష్ బాబు వంటి దిగ్గజ…
Hero Nandu Served Food to 800 People: హీరో నందు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నాడు. అంతేకాదు టీవీ, స్పోర్ట్స్ యాంకర్‌గానూ తన ట్యాలెంట్ చూపిస్తున్నాడు. వెండితెరపై అయినా లేదా బుల్లితెరపై అయినా నందు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల నందు నటించిన మ్యాన్షన్ 23, వధువు వెబ్ సిరీస్‌లకు ఓటీటీల్లో మంచి స్పందన వచ్చింది. హీరోగా, యాంకర్‌గా…
‘Ugly Story’ Movie Glimpse released : ఇటీవల వధువు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా మూవీ అగ్లీ స్టోరీ. లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మించగా ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ ఇమేజినేషన్ లో ఉన్న ప్రేమ రియల్ లైఫ్ లో ఉండదు అనే…
Nandu: సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హస్కీ వాయిస్ తో ఐటెం సాంగ్స్ పాడడంలో ఆమె సిద్దహస్తురాలు. అలా సింగర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టి తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. గీతామాధురి, హీరో నందు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరికి ఒక పాప కూడా ఉంది.
Disney Plus Hotstar Specials “Vadhuvu” web series trailer out: సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”ను ప్రేక్షకులకు అందిస్తోంది. అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “వధువు” వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ…
Avika Gor New movie titled as Ugly Story: లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ కొత్త సినిమాలని ప్రేక్షకులకు అందివ్వడంలో మొదటి వరుసలో ఉంటారని తెలిసిందే. సినిమా చూపిస్త మావ, మేము వయసుకు వచ్చాం, హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్ సినిమాలను నిర్మించిన బెక్కెం వేణుగోపాల్ నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ చెప్పిన కథ నచ్చడంతో రియా జియా ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ తో కలసి ఒక రొమాంటిక్ థ్రిల్లర్…
Geeta Madhuri: సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ఎప్పుడు ప్రేమలో పడతారో.. ఎప్పుడు విడిపోతారో వారికే తెలియదు. ఇక పెళ్లి తరువాత ఒక వారం కలిసి కనిపించకపోతే చాలు సోషల్ మీడియాలో వారు విడాకులు తీసుకున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Geetha Madhuri: సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హస్కీ వాయిస్ తో మెస్మరైజ్ చేసే సింగర్ ఎవరు అంటే టక్కున గీతా గుర్తొచ్చేస్తుంది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె వాయిస్ కు ఫిదా అవ్వని వారుండరు.
Bomma Blockbuster: ఎన్ని అవకాశాలొచ్చినా పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలంటారు పెద్దలు. ఇది మన హీరోకి వర్తించినట్లుంది. నందూ ఇండస్త్రీకి వచ్చి చాలా కాలమే అయింది.
Anchor Rashmi: బుల్లితెరను ఏలుతున్న యాంకర్స్ లో హాట్ బ్యూటీ రష్మీ ఒకరు. ప్రస్తుతం వరుస షోలు చేస్తూనే ఇంకోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక తాజాగా ఈ బ్యూటీ.. నందుతో కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.