Nandita Swetha Becomes emotional at Hidimba Thank you meet: అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందితా శ్వేత హీరోయిన్ గా నటించింది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అని