Nandini Reddy Sister Died : తెలుగులో విలక్షణమైన సినిమాలు చేస్తారనే పేరు ఉన్న దర్శకురాలు నందిని రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు. మన దగ్గర వాళ్ళని కోల్పోవడం అంత ఈజీ ఏమీ కాదు. నాతో కలిసి పెరిగిన వాళ్ళలో ఒకరిని దూరం చేసుకోవడం ఇదే మొదటిసారి. నన్ను మొట్టమొదటిసారిగా అక్క అని పిలిచింది శాంతినే. శాంతి నాకు తెలిసినంతలో చాలా దయ కలిగిన…