Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు వినగానే కన్నీళ్లు ఉబికి వచ్చేస్తాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
Pawan Kalyan: నందమూరి తారకరత్న ఇక లేరు. అతిచిన్న వయస్సులోనే ఆయన గుండెపోటుతో మృతిచెందారు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.