గత నెల 27న కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో లోకేష్ ‘యువగళం’ పాద్రయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై 22 రోజుల పాటు మరణంతో పోరాడి శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. నందమూరి తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన హీరో తరుణ్, తారకరత్నతో తనకి ఉన్న ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకోని ఎమోషనల్ అయ్యాడు. “చిన్నప్పటి నుంచి…
Tarakaratna: నందమూరి ఇంట విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న కన్నుమూశారు. నారా లోకేష్ పాదయాత్రలో కళ్ళు తిరిగి పడిపోయిన తారకరత్నను కుప్పం హాస్పిటల్ లో చేర్పించగా అతనికి తీవ్ర గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ఖరారు చేశారు.