యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హ్యూజ్ హైప్ ఉంది. నాగ చైతన్య, నితిన్, నాని, నాగ శౌర్య, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో సినిమాలని ప్రొడ్యూస్ చేసిన నాగ వంశీ సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే ధనుష్ తో కూడా సినిమా చేసి సాలిడ్ హిట్ కొట్టిన…
ప్రస్తుతం భారతీయ చలనచిత్రసీమలో నటవారసుల హవా విశేషంగా వీస్తోంది. భారతీయ చిత్రసీమలో నటవారసత్వానికి బీజం వేసిన వారు మహానటుడు పృథ్వీరాజ్ కపూర్. దక్షిణాదిన అదే బాటలో సాగారు నటరత్న యన్టీఆర్. ఆ తరువాత నార్త్ లోనూ, సౌత్ లోనూ ఎందరో నటీనటులు తమ వారసులను చిత్రసీమలో ప్రవేశ పెట్టారు. అనేక మంది స్టార్స్ గా విజయం సాధించారు. తమ కన్నవారి పేరు నిలిపారు. అలా జయకేతనం ఎగురవేసిన నటవారసుల్లో నందమూరి బాలకృష్ణ స్థానం ప్రత్యేకమైనది. 1974లో ‘తాతమ్మకల’తో…