Poonam Kaur met Nambi Narayanan presented him handlooms: తెలుగులో కొన్ని సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూనం కౌర్. నిజానికి ఆమె స్టార్ హీరోయిన్ అనలేం కానీ అంతకు మించి వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయింది. పూనమ్ కౌర్ మూవీస్ లో నటించకపోయినా కానీ ఏపీ రాజకీయాలతో ఆమెకు మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. ఏపీ విడిపోయిన అనంతరం ఆమెను మొదటి దఫా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించారు. అప్పటి…
Isro spy case: ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ కేసులో సీబీఐ చివరి ఛార్జిషీట్‌ని దాఖలు చేసింది. జూన్ చివరి వారంలో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలను పేర్కొంది. 1994 ఇస్రో గూఢచర్యం కేసులో మాజీ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ని కేరళ పోలీస్ తప్పుగా ఇరికించారని పేర్కొంది.
Chandrayaan-3: ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ నిర్వహిస్తున్న చంద్రయాన్-3 పైనే దృష్టిని కేంద్రీకరించాయి. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ ని దించేందుకు చంద్రయాన్-3 మిషన్ ని ఇస్రో చేపట్టింది. ఇది సాధ్యమైతే ఈ ఘటన సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నిలుస్తుంది.
R.Madhavan: కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఇటీవలే రాకెట్రీ సినిమాతో విజయం అందుకున్న విషయం విదితమే. స్వయంగా మాధవన్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ సినిమా ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత కథగా తెరకెక్కింది.
హీరోలు.. ఒక సినిమా కోసం ఏదైనా చేయగల సమర్థులు. బాడీ పెంచాలన్న, బాడీ తగ్గించాలన్నా.. అందంగా కనిపించాలన్నా, అందవిహీనంగా కనిపించాలన్న వారికే చెల్లుతోంది. ఇక బయోపిక్ ల విషయానికొస్తే.. ఒరిజినల్ వ్యక్తులను కూడా మైమరిపించేస్తారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ అదే పని చేస్తున్నాడు. మాధవన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తునానఁ చిత్రం ‘రాకెట్రీ’. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన…
ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. కరోనా పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు జూలై 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మాధవన్ తెలిపాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన సైంటిస్ట్ నంబీ నారాయణన్ జీవితంలోని సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ’ చిత్రాన్ని మాధవన్ తెరకెక్కించాడు. సిమ్రాన్ బగ్గా, రజిత్ కపూర్, రవి…