SCCL: సింగరేణి కాలరీస్ కంపెనీ (SCCL) చరిత్రలో మరో కీలక మైలురాయిగా నేడు ఒడిశాలో నైనీ బొగ్గు గని ప్రారంభమైంది. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రంలోకి అడుగుపెడుతోంది. హైదరాబాద్ నుంచి నైనీ గనిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ గని ప్రారంభం ద్వారా సింగరేణి కొత్త దిశలో ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్రత్యేక చొరవ కీలకపాత్ర…