Yashwant Pendharkar : వికో కంపెనీ చైర్మన్ యశ్వంత్ కేశవ్ పెంధార్కర్ వయోభారంతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సివిల్ లైన్స్ నివాసంలో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 85 ఏళ్లు.
Maharashtra : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కటోల్‌లోని సోంఖంబ్ గ్రామ సమీపంలో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Heart Transplant: కేవలం 31 ఏళ్లకే ప్రపంచానికి వీడ్కోలు పలుకుతూ ఓ మహిళ దేశాన్ని కాపాడుతున్న జవాన్ ప్రాణాలు నిలబెట్టింది. నాగ్‌పూర్‌లో మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించిన తర్వాత, ఆమె గుండెను భారత వైమానిక దళ సైనికుడికి అమర్చారు.
Nagpur: నాగ్‌పూర్‌లో అనుమానంతో భర్త తన భార్యను హతమార్చిన షాకింగ్ సంఘటన నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. ఈ మేరకు నందనవన్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.