Gharana Mogudu : మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అదే విధంగా చిరంజీవి కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఘరానా మొగుడు. దానికి సంబంధించిన విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో…
Heroines : సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన భామలు.. కుర్రాళ్లను తమ అందంతో ఉర్రూతలూగించిన అప్సరసలు.. చేసుకుంటే ఇలాంటి అమ్మాయిలనే చేసుకోవాలి అనిపించేలా చేసిన హీరోయిన్లు.. చెదరని అందం.. తరగని ఆస్తి వారి సొంతం. అన్నీ ఉన్నా ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. వయసు 45 ఏళ్లు దాటిపోతున్నా నో మ్యారేజ్ అంటున్నారు. ఇంకా సింగిల్ గానే ఉంటున్నారు. పెళ్లి ఊసెత్తితేనే పారిపోతున్నారు. ఇంత వయసొచ్చినా పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ల గురించి ఓ లుక్కేద్దాం. Read…
సినిమా లవర్స్ కు ఒక గుడ్ న్యూస్. ఇక ప్రేమ పక్షులకైతే పండగ లాంటి వార్త. మే 1న ఓ సూపర్ లవ్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. పైగా అలాంటి ఇలాంటి చిన్న సినిమా కాదు. నిజమైన ప్రేమకి సరికొత్త అర్థాన్ని చెప్పిన లవ్ సినిమా ‘ప్రేమికుడు’. 1994లో హీరో ప్రభుదేవా, హీరోయిన్ గా నగ్మా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. Also Read: Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు…
Sridevi Sisters: అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన రికార్డ్ శ్రీదేవిది. ఇక శ్రీదేవికి కజిన్స్ మొత్తం నలుగురు ఉన్నారన్న విషయం తెల్సిందే. అందరికి శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి మాత్రమే తెలుసు. కానీ, శ్రీదేవికి వరుసకు చెల్లెళ్లు అయ్యేవారు మరో ముగ్గురు ఉన్నారు.
సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ 1990 లో హిందీ చిత్రం భాగీ తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. నగ్మా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానించింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో నటించి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఈ భామ హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, భోజ్ పురి, మరాఠీ చిత్రాల్లో కూడా నటించి…
Ravi Kishan: భోజ్ పురి నటుడు, ఎంపీ రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసుగుర్రం చిత్రంలో మద్దాల శివారెడ్డి పాత్రలో రవికిషన్ నటనను మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఈ సినిమా తరువాత రవికిషన్ తెలుగులో చాలా సినిమాలు చేసి మెప్పించాడు.
కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. 10 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ జాబితా ప్రకటించగా.. కొందరు సీనియర్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ ముంబై యూనిట్ ఉపాధ్యక్షురాలు, నటి నగ్మా కూడాఉన్నారు. 2003-2004లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజ్యసభ అవకాశం ఇస్తామని సోనియా హామీ ఇచ్చారని.. అయితే 18 ఏళ్లు దాటినా తనకు అవకాశం ఇవ్వలేదని నగ్మా ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి…
(ఏప్రిల్ 9తో ‘ఘరానామొగుడు’కు 30 ఏళ్ళు) మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు విజయదుందుభి మోగించాయి. అసలు చిరంజీవి కెరీర్ ను పరిశీలిస్తే రాఘవేంద్రరావు సినిమాలతోనే ఆయనకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్ గా నటించినా, డాన్సులతో మంచి మార్కులు పోగేశారు. తరువాత యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘తిరుగులేని మనిషి’లోనూ ఓ కీలక పాత్రలో…
(జనవరి 10తో నాగార్జున కిల్లర్కు 30 ఏళ్ళు)జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ కు అక్కినేని నాగేశ్వర రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. తమ బ్యానర్ లో ఏయన్నార్ హీరోగా అనేక సూపర్ హిట్స్ అందించారు వి.బి.రాజేంద్రప్రసాద్. అలాగే ఏయన్నార్ నటవారసుడు నాగార్జున హీరోగా స్వీయ దర్శకత్వంలో కెప్టెన్ నాగార్జున నిర్మించారు రాజేంద్రప్రసాద్. ఆ సినిమా అంతగా అలరించలేక పోయింది. నాగార్జునతో రాజేంద్రప్రసాద్ నిర్మించిన మరో చిత్రం కిల్లర్. ఈ చిత్రానికి ప్రముఖ మళయాళీ…
నగుమోము నగ్మా తన నగిషీల మహిమతో తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతోమంది రసికాగ్రేసరుల కలల సామ్రాజ్యానికి రాణిగా పట్టాభిషిక్తురాలయింది. నాజుకు సోకులతో అలరించడమే కాదు, బరువు పెరిగినా దరువు వేస్తూ సక్సెస్ రూటులో సాగిపోయింది నగ్మా. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, భోజ్ పురి, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ నగ్మా తనదైన బాణీ పలికించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. నగ్మా అసలు పేరు…