Naga Mahesh about Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనాని అయ్యారు. జనసేన పార్టీని 2014లోనే ఆయన స్థాపించినా సరే 2024లో 21 స్థానాలను సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఆయన గురించి తాజాగా నటుడు నాగ మహేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేస్తున్న క్రమంలో షా