అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య చేతినిండా సినిమాలు ఉన్న టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అతను తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన సాయి పల్లవితో జంటగా నటించిన “లవ్ స్టోరీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది విడుదల కానున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్ “థాంక్స్” మూవీ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారు. మరోవైపు అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” చిత్రీకరణలో ఉన్నాడు.…
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అక్కినేని హీరో నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. అగ్ర నిర్మాత సురేష్ బాబు గత కొంతకాలంగా చాలా మంది యువ హీరోలతో, టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిత్రాలను నిర్మిస్తున్నారు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత మొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ పై ఎలాంటి కొలాబరేషన్ లేకుండా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా పేరు పెట్టని…
ప్రస్తుతం టాలీవుడ్ లో కృతి శెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. “ఉప్పెన” చిత్రంతో తెరంగ్రేటం చేసిన ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో అపారమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ పోతినేని “రాపో19″లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆమె నానితో పాటు “శ్యామ్ సింగ రాయ్” చిత్రం కూడా చేస్తోంది. అంతేకాకుండా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు…
జమ్మూ, కాశ్మీర్ లోని లదాఖ్ మంచు పర్వతాల్లో నాగ చైతన్య షూటింగ్ చేస్తున్నాడు! ఈ విషయాన్ని స్వయంగా సొషల్ మీడియాలో ప్రకటించిన ‘చే’ ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ తో కలసి తాను దిగిన ఫోటోని షేర్ కూడా చేశాడు! మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందుకే, లదాఖ్ లో ఓ షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమాలో ‘బాలా’ అనే పాత్ర పోషిస్తున్న మన…
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య “లాల్ సింగ్ చద్దా”లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. చైతూకు హిందీలో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం లడఖ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం నాగ చైతన్య భారీ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు సినిమా షూటింగ్ జరగనుంది. Read Also : ‘ఓరేయ్, చంపేస్తా… పారిపో…’ అంటూ…
సమంతా అక్కినేని వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో, సామ్ భర్త నాగ చైతన్య కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “లాల్ సింగ్ చద్దా”తో నాగ చైతన్య హిందీ తెరంగ్రేటం చేయబోతున్నాడు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం నాగ…
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సివుండగా కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ-ఓపెన్ కానున్న నేపథ్యంలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లు ముస్తాబు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘లవ్ స్టోరీ’ ఈ నెల 30వ తేదీన ఈ…
అక్కినేని నాగ చైతన్య చివరిసారిగా “వెంకీ మామా” చిత్రంలో ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత చాల గ్యాప్ రావడంతో ఇప్పుడు వరుస సినిమాలకు సిద్ధమవుతున్నాడట. అందులో భాగంగానే తాజాగా చై కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా విన్పిస్తున్న వార్తల ప్రకారం… నాగచైతన్య తన నెక్స్ట్ మూవీని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు చైతన్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. ఈ వార్తలు గనుక నిజమైతే వీరిద్దరి కాంబినేషన్…
కరోనా-లాక్ డౌన్ అల్లు అరవింద్ ఓటీటీ ‘ఆహా’కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇందులో చాలా వరకు చిన్న సినిమాలు, సిరీస్‌లే. నిజానికి చాలా వరకూ డబ్బింగ్ సినిమాలే. ఇప్పటి వరకూ ఆహాలో రిలీజైన పెద్ద తెలుగు సినిమా ‘క్రాక్’ మాత్రమే. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు నిల్. ఇప్పుడు వరుసగా పేరున్న నటీనటులు, టెక్నీషియన్లతో వెబ్ సిరీస్ తీస్తూ… థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్‌కు కొన్ని పెద్ద సినిమాలను ఆహాలోకి…
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. “వెంకీ మామ, మజిలీ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు చై. తాజాగా జిమ్ లో చైతన్య భారీ బరువులు మోస్తూ కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన నెక్స్ట్ మూవీ మేకోవర్, సరికొత్త ట్రాన్స్ఫార్మేషన్ లుక్ కోసమే ఇలా చెమటలు చిందిస్తున్నాడు. బీస్ట్ మోడ్…