అమీర్ మూవీలో తన పాత్ర రివీల్ చేసిన చై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య “లాల్ సింగ్ చద్దా”లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. చైతూకు హిందీలో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం లడఖ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం నాగ చైతన్య భారీ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు సినిమా షూటింగ్ జరగనుంది.
Read Also : ‘ఓరేయ్, చంపేస్తా… పారిపో…’ అంటూ వారెంట్ ఇచ్చిన సిద్ధార్థ్!
Also Read
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
- M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా 'MS సుబ్బులక్ష్మి' బయోపిక్ ప్రారంభం
తాజాగా ఈ సినిమా సెట్స్ లో టీంతో కలిసి దిగిన పిక్ ను నాగ చైతన్య తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో “గ్రేట్ ఫుల్ # బాలా # లాల్” అని శీర్షిక పెట్టాడు. అయితే ఈ పోస్ట్ చూస్తుంటే నాగ చైతన్య ఈ చిత్రంలో బాలా అనే పాత్రలో కన్పించబోతున్నాడు అన్పిస్తోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “ఫారెస్ట్ గంప్” రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 మార్చి 14 న అధికారికంగా ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ 2020లో ఆగిపోయింది. మళ్ళీ ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
తాజావార్తలు
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!