Thandel: లవ్ స్టోరీ మూవీ తరువాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా భారీ విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా తండేల్ తెరకెక్కుతుంది ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో…
Naga Chaitanya Next with Karthik Dandu after Thandel: బంగార్రాజు సినిమాతో ఓ మాదిరి హిట్ అందుకున్న నాగచైతన్య ఆ తర్వాత సరైన హిట్ సినిమా కోసం పరితపిస్తున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. చేపల వేట కోసం గుజరాత్ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు…
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. విజయాపజయాలను పట్టించుకోకుండా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరో, కుర్ర హీరో అని తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ, చై మాత్రం ఇంకా ఒకేలాంటి సినిమాలు చేస్తున్నాడు అనేది అక్కినేని ఫ్యాన్స్ మాట.
Thandel wraps up first schedule: యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘తండేల్’ ఈ మధ్య సెట్స్ పైకి వెళ్ళింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉడిపి సహా అనేక ప్రాంతాల్లో జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టు సినిమా యూనిట్…
Thandel Leaked Video Viral in Social Media: నాగచైతన్య హీరోగా తండేల్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా మీద గీతా ఆర్ట్స్ 2 చాలా అంచనాలు పెట్టుకుంది. అయితే సాధారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సామ్.. రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది. ఇక దాంతో పాటు మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. సినిమాలు మాత్రమే సామ్ చేయడం ఆపేసింది..కానీ, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
Akkineni Naga Chaitanya: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం జనవరి 3న రిజిస్టర్ పద్దతిలో సింపుల్ గా జరిగిన విషయం తెల్సిందే. ఇక రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఐరా ఖాన్, నూపుర్ శిఖరే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
Essence Of Thandel Released: ‘తండేల్’ సినిమా యూనిట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇప్పుడు సినిమా షూటింగ్ ప్రాసెస్ ని ఆస్వాదిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి, తాజాగా‘తండేల్’ సారాంశాన్ని ఆవిష్కరించి ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటూ ఒక విజువల్ ట్రీట్ అందించారు మేకర్స్. చేపలు పట్టడానికి సముద్రం మధ్యలో ఉన్న యువ సామ్రాట్ నాగ చైతన్య పాత్రను పరిచయం చేయడంతో…