Fan proposed Actress Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత మాజీ భర్త, టాలీవుడ్ హీరో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నటి శోభిత ధూళిపాళ్లతో చై ఏంగేజ్మెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. త్వరలోనే చై-శోభిత వివాహం జరగనుంది. నాగచైతన్య ఏంగేజ్మెంట్ అనంతరం సమంత ట్రెండింగ్లోకి వచ్చారు. నెట్టింట సామ్కు అభిమానులు అండగా నిలిచారు. అయితే ఓ అభిమాని సమంతకు ప్రపోజ్ చేశాడు. అందుకు సామ్ ఓకే చెప్పడం విశేషం. ముఖేష్…
Naga Chaitanya attended his personal assistant Venkatesh’s wedding ceremony in Rajahmundry: కొద్ది రోజుల క్రితమే నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు రోజులు కూడా గడవక ముందే ఆయన రాజమండ్రిలో తన అసిస్టెంట్ ఒకరి వివాహానికి హాజరయ్యాడు. నాగ చైతన్య వద్ద చాలా కాలం నుంచి వెంకటేష్ అనే వ్యక్తి పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈ నేపద్యంలో నిన్న జరిగిన వెంకటేష్ పెళ్లికి అక్కినేని నాగచైతన్య…
Naga Chaitanya- Sobhita Dhulipala Relation Rumours by samantha team: బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన శోభిత ధూళిపాళ్ల.. తెలుగులో అడవి శేష్ హీరోగా తెరకెక్కిన గూఢచారి, మేజర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మేజర్ సినిమా రిలీజ్ టైంలో ఈ బ్యూటీతో చైతు ప్రేమలో పడ్డాడనే న్యూస్.. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఇందులో నిజం లేదని.. కావాలనే సమంత పీఆర్ టీమ్ ఈ పుకార్లు పుట్టించిందని.. చైతన్య టీమ్ వాదించింది. అంటే,…
Nagarjuna Throwback Hot Comments on Sobhita Dhulipala goes Viral: గత కొంత కాలంగా నాగచైతన్య, శోభిత దూళిపాళ లవ్లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. ఫైనల్గా రూమర్స్ నిజం చేస్తూ.. చైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో.. చైతన్య, శోభితలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. గురువారం ఉదయం 9:42 నిమిషాలకు…
Samantha Insta story before Sobhita Dhulipala Naga Chaitanya Engagement goes viral: చాలాకాలం పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య విడిపోయారు. ఆ తర్వాత వీరు విడిపోవడానికి కారణాలు అంటూ అనేకం తెరమీదకు వచ్చినా ఏ విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందులో ప్రధమ ఘట్టంగా ఈరోజు వీరిద్దరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల మధ్య…
Naga Chaitanya Deletes Photos With Samantha Before Engagement with Sobhita Dhulipala: చాలాకాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగబోతోంది ఇక వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు నాగ చైతన్య తండ్రి హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించి వారికి ఆశీర్వాదం అందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఒకపక్క అభిమానులందరూ ఎంగేజ్మెంట్ విషయంలో అభినందనలు చెబుతుంటే సమంత అభిమానులు మాత్రం నాగచైతన్య…
Sobhita Dhulipala about Samantha and Naga Chaitanya: నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే నిన్న పొద్దుపోయాక వీరు ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఉదయం 9 గంటల 42 నిమిషాలకు వీరి నిశ్చితార్థం జరిగిందంటూ నాగార్జున కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు పాత వీడియోలన్నీ తెరమీదకి వస్తున్నాయి. నాగార్జున శోభిత గురించి మాట్లాడిన వీడియోలు శోభిత…
Naga Chaitanya and Sobhita Dhulipala’s Engagement Pics Viral: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ నేడు హైదరాబాద్లో ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 9:42 నిమిషాలకు శోభిత-చైతన్యలు రింగ్స్ మార్చుకున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్, నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. చై-శోభిత జంటకు నెటిజన్లు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘నా కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల…
Naga Chaitanya and Sobhita Dhulipala Engagement: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. గురువారం (ఆగష్టు 8) ఉదయం జరిగిన ఈ నిశ్చితార్థంకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే నాగచైతన్య ఎంగేజ్మెంట్ విషయమై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో చై-శోభిత జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.…
Pooja Hegde in Naga Chaitanya and Karthik Varma Dandu Movie: చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తండేల్’ సినిమాలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్నారు. ఇందులో చైకి జంటగా సాయి పల్లవి నటిస్తున్నారు. బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమ కథగా చందూ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మత్స్యకార యువకుడిగా చైతన్య ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే మరో…